Congress defeated in Telangana elections 2023 Victory in Aswaraopeta and yellandu
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు(Somu Veerraju)ను తీసేశారు. పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు సోము వీర్రాజుకు జేపీ నడ్డా(jp nadda) ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికీ పార్టీలో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని నడ్డా తెలిపారు. సాయంత్రం కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(kishan reddy) నియామాకం. త్వరలో బండి సంజయ్(bandi sanjay) కి కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు వివరాలు వెల్లడించిన సోము వీర్రాజు