• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Hyderabad: హైవేపై నాలుగు వాహనాలు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్!

హైదరాబాద్ శివారులో నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

August 13, 2023 / 04:00 PM IST

Healthy food tips: ఇవి తింటే మీ జబ్బులన్నీ మాయం అంటున్న సద్గురు!

ఎన్నో ఔషధ గుణాలున్న పప్పులు, కూరగాయలు మన వంటగదిలో దొరుకుతాయి. ఒక్కోసారి ఇందులోని ఔషధ గుణాలు, ఉపయోగం మనకు తెలియవు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు(sadhguru jaggi vasudev) ఈ విషయం గురించి మాట్లాడారు. రోజూ ఉదయాన్నే మొలకెత్తిన మెంతి గింజలను(fenugreek seeds) తినడం వల్ల అనేక రోగాలు దరిచేరవని వారు తెలిపారు.

August 13, 2023 / 02:20 PM IST

Rushikonda: కట్టడాలపై టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్లో లొల్లి

ఏపీ విశాఖలోని రిషికొండ(rushikonda) కట్టడాలపై అధికార వైసీపీ(YSRCP), ప్రతిపక్ష టీడీపీ(TDP) పార్టీల మధ్య సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటు విరుచుకుపడుతున్నారు. మీరంటే మీరే అక్రమాలు చేశారని దుయ్యబట్టుకుంటున్నారు. అయితే ఈ లొల్లి ఏంటో ఇప్పుడు చుద్దాం.

August 13, 2023 / 02:05 PM IST

Triangle love: ఎవరితో ఉండాలో తెలియక ఇంటర్ యువతి మృతి

ఒకరిని ప్రేమించింది(love)..అతనికి తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి(marriage) చేసుకుంది. ఆ విషయం తెలిసి ఎవరు కావాలో తేల్చుకోవాలని వారిద్దరూ అడగడంతో.. ఆత్మహత్యకు(suicide attempt) పాల్పడింది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఏపీ వైజాగ్‎లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

August 13, 2023 / 01:31 PM IST

Arshiya Goswami: 8 ఏళ్లకే 62 కేజీలు ఎత్తి చిన్నారి గిన్నిస్ రికార్డు

హర్యానా(haryana)కు చెందిన ఎనిమిదేళ్ల ఏండ్ల చిన్నారి అర్షియా గోస్వామి(Arshiya Goswami) ఓ అరుదైన ఘనతను సాధించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో సత్తా చాటింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే 62 కిలోల బరువు ఎత్తి ఔరా అనిపించుకుంది.

August 13, 2023 / 12:20 PM IST

Amyra dastur: అందాలతో కుర్రాళ్లను కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ

నటి, మోడల్ అమైరా దస్తూర్(amyra dastur) తన అంద చందాలతో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకునేలా చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియో తన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తు ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ భామ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

August 13, 2023 / 11:58 AM IST

Adani group:కు మరో షాక్..ప్రముఖ సంస్థ అందుకే తప్పుకుందా?

గౌతమ్ అదానీ నేతృత్వంలోని పోర్ట్ బిజినెస్ ఆర్మ్(adani ports) అదానీ పోర్ట్స్ SEZ లిమిటెడ్ ఆడిట్ విభాగం నుంచి వైదొలుగుతున్నట్లు డెలాయిట్(Deloitte) సంస్థ నిన్న(ఆగస్టు 12న) ప్రకటించింది. ఈ నేపథ్యంలో MSKA & Associates సంస్థ కొత్త ఆడిటర్‌గా ఎంపికైంది. అయితే డెలాయిట్ ఎందుకు తప్పుకుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

August 13, 2023 / 10:51 AM IST

Hakimpet Sports School: లైంగిక వేధింపులు..మంత్రి చర్యలు

హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బయటకొచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దీంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు.

August 13, 2023 / 10:31 AM IST

BJP: రాష్ట్రంలో బీజేపీకి మరో దెబ్బ..కీలక నేత రాజీనామా

రాష్ట్రంలో బీజేపీ(BJP) పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తొలగించిన తర్వాత రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లో కూడా బీజేపీపై అభిప్రాయాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ కీలక నుంచి బీజేపీకి రాజీనామా చేశారు.

August 13, 2023 / 09:30 AM IST

DGP KV Rajendranath Reddy: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తాటతీస్తాం

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP KV Rajendranath Reddy) స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొత్త డీఎస్పీ ఆఫీసు(dsp office)ను ప్రారంభించిన నేపథ్యంలో పేర్కొన్నారు.

August 13, 2023 / 09:06 AM IST

Telangana Group 2 Exam: వాయిదా..KCRకు పాలాభిషేకాలు చేయోద్దు

రాష్ట్రంలో ఉద్యోగార్థులు, రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి పెరగడంతో గ్రూప్-2 పరీక్షను ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా వేశారు. సీఎం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి TSPSC సెక్రటరీ, ఇతర అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ కు పాలాభిషేకం చేయోద్దని కోరుతున్నారు. ఎందుకో ఇక్కడ చుద్దాం.

August 13, 2023 / 08:12 AM IST

Asia Hockey Champions Trophy 2023: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ గెల్చుకున్న భారత్..బద్ధలైన పాక్ రికార్డు

చెన్నైలో శనివారం జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Asia Hockey Champions Trophy 2023) ఫైనల్లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ పోరులో మలేషియాను 4-3 తేడాతో ఓడించి భారత్ గెలిచింది.

August 13, 2023 / 07:33 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు(August 13th 2023)..శుభవార్త వింటారు

ఈరోజు(august 13th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

August 13, 2023 / 06:58 AM IST

Group2: గ్రూప్‌-2 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

గ్రూప్2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే పరీక్ష తేదీలు వెలువడనున్నాయి.

August 12, 2023 / 10:30 PM IST

Brij Bhushan: బ్రిజ్ భూష‌ణ్‌కు షాక్..బలమైన సాక్ష్యాలుండటంతో కేసు నమోదు

బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.

August 12, 2023 / 10:19 PM IST