ఉత్తరాఖండ్‌లో ప్రయాణిస్తున్న ఓ కారుపై అనుకోకుండా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృత్యువాత చెందారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు.. భోళా శంకర్‌గా ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi). చాలా కాలం తర్వాత వచ్చిన ఛాన్స్‌ను యూజ్ చేసుకొని ఎట్టిపరిస్థితుల్లోను సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ఆశతో మెహర్ రమేష్(meher ramesh) ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఇప్పుడు మెహర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు మెగాఫ్యాన్స్. అంతేకాదు..భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ...
భారత జట్టులోని డైనమిక్స్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(virat kohli) ఒక్కరు. తనకు క్రేజ్ మాములుగా ఉండదు. పాకిస్తాన్లో సైతం కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే విరాట్ తన ఇన్ స్టా ఖాతాలో 256 మిలియన్ల ఫాలోవర్లతో ఉండగా..తాను ఒక్క పోస్ట్ చేస్తే ఎంత సంపాదిస్తారో ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఏపీలోని తిరుమల తిరుపతి అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ప్రత్యక్షమై ఓ చిన్నారిపై దాడి చేసింది. దీంతో చిన్నారి మృత్యువాత చెందింది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వచ్చే ఉగాదికి జనసేన, టీడీపీ నామరూపం లేకుండా పోతాయన్నారు. ఆ రెండు పార్టీలు ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని అన్నారు.
నారాయణ కాలేజీలో మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గతంలో కూడా చాలా మంది చదువుల ఒత్తిడి భరించలేకనో, ర్యాంగింగ్ బారినపడి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని కాలేజీలో బైపీసీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు కలిసి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖలో పవన్ పర్యటిస్తున్నారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్తున్న పవన్‌కు పోలీసులు నిబంధనలతో కూడిన నోటీసులిచ్చారు. పవన్య పర్యటన సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
మూడు వారాల గందరగోళం తర్వాత కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) ఈరోజు IPC, CrPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కొత్త బిల్లులను(three bills) ప్రవేశపెట్టారు. ఇవి నేరాల విషయంలో పౌరులకు కఠిన శిక్షలు వేయనున్నట్లు తెలిపారు.
ఫ్యాషన్ డిజైనర్, ఆర్జీవి తెరకెక్కించిన నగ్నం చిత్రం హీరోయిన్ శ్రీరాపాక బోల్డ్ కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందు శృంగారం చేస్తే తప్పు లేదని పేర్కొంది. అయితే దీనిపై ఈ అమ్మడు క్లారిటీ కూడా ఇచ్చింది. ఎందుకు మీరు చూడండి.
తమిళ్ స్టార్ హీరో..హీరోయిన్ లక్ష్మీ మీనన్(lakshmi menon)తో ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే ఈ అంశంపై హీరో విశాల్(vishal) ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే ఏం చెప్పారో ఇప్పుడు చుద్దాం.
నటి రేణు దేశాయ్(renu desai) వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu) తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆ క్రంమలో ఓ ట్వీట్ చేయగా..అది చూసిన నెటిజన్లు అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మంత్రిపై సంచలన కామెంట్స్ కూడా చేశారు.
మెహార్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం ఆగస్ట్11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
పార్లమెంటులో రాహల్ గాంధీ(rahul gandhi) 'ఫ్లయింగ్ కిస్' ఇచ్చిన అంశంపై బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్(neetu singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కు అమ్మాయిల కొరత లేదని అన్నారు. ఒక వేళ ఓ యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా అర్థం ఉంటుందని..కానీ 50 ఏళ్ల మహిళకు రాహుల్ అలా ఎలా చేస్తారని ఆమె ఎద్దేవా చేశారు.