భారత్‌లోని 23 లక్షల అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది. చిన్నారులపై లైంగిక దాడి, అశ్లీలత, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది.
ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సందర్శకులను అనుమతించడం లేదు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
స్కూల్‌పై పిడుగుపడటంతో 17 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
20 చేతులతో ఉన్న ఓ వింత జీవిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటిక్ సముద్రంలో 6500 అడుగుల లోతులో ఈ వింత జీవిని గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులో నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం కేసులు పెరిగినట్లు తెలిపింది.
అంగారక గ్రహంపై జీవ ఉనికిని తెలుసుకునేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు లవణాల నిక్షేపాలను గుర్తించారు.
ఏపీలో కొత్తరకం జ్వరాన్ని వైద్యులు గుర్తించారు. స్క్రబ్ టైపర్ అనే ఆ జ్వరం శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతుందని, జ్వరం వచ్చిన వారు కచ్చితంగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
ఏపీలో సీఎంఓలో డిజిటల్ సంతకాల ట్యాంపరింగ్ కేసు పురోగతికి వచ్చింది. ఇందులో భాగస్వామ్యులు అయిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ ఎస్పీ తెలిపారు.
కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారుల నిర్లక్ష్యం అని పేర్కొన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కోసం కాస్లీ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా ఫ్లోరిడా(florida)లోని ప్రత్యేకమైన "బిలియనీర్ బంకర్" ఎన్‌క్లేవ్‌లో 68 మిలియన్ డాలర్ల(రూ.560 కోట్ల) భవనాన్ని కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది.
లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత అనే కొత్త బిల్లు దేశంలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఐపీసీ సెక్షన్లో ఉన్న లోటుపాట్లను దీనిలో సవరించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా మోసం చేసి పెళ్లి చేసుకోవడం సహా పలు శిక్షలలో పదేళ్ల జైలు శిక్షను ఖారారు చేసినట్లు ప్రకటించారు.
ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు శ్రీసింమా కంటెంట్ ఉన్న కథలతో ప్రేక్షకులను అలరించడానికి జోరు పెంచారు. వరుస సినిమాలతో దూసుకోస్తున్నాడు. తాజాగా ఆగస్టు 12న మరో వినుత్నమైన కథ ఉస్తాద్(ustaad movie review) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేర నచ్చిందో తెలుసుకుందాం.
బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించిన కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్(Sathyaraj) ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. 94 ఏళ్ల వయసులో ఆయన తల్లి నాదాంబాళ్ కాళింగరాయర్ కన్నుమూశారు. దీంతో హుటాహుటిన ఆయన తమిళనాడు(tamilnadu)కి బయలుదేరారు.
సూపర్ స్టార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు.. ఇది రజనీ కాంత్ రేంజ్.. తలైవా చించేశాడు.. భాషా రేంజ్ సినిమా ఇచ్చాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. జైలర్(jailer) పీక్స్ అంటూ పండగ చేసుకుంటున్నారు రజనీ కాంత్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో తమిళ్, మళయాళ, హిందీ సీనియర్ హీరోలు కామియో అప్పియరెన్స్ ఇవ్వడంతో.. థియేటర్ టాపులు లేచిపోతున్నాయి. ఇక బాలయ్య(balakrishna) కూడా జైలర్ ఉండి ఉంటే.. స్క్రీన్స్ చిరిగిపోయి ఉండేవి. కానీ జస్ట...
అసలు మెగాస్టార్ రేంజ్ ఏంటీ? జబర్దస్త్ గ్యాంగ్‌తో చేస్తున్న పనేంటి? ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు? అది కూడా రీమేక్‌లతో ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? మనవరాళ్ల వయసున్న అమ్మాయిలతో ఆ బిహేవియర్ ఏంటి? పక్కన ఆ భజన బ్యాచ్ ఏంటి? ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా సోషల్ మీడియాలో కామెంట్స్(comments) చేస్తున్నారు. దీంతో కొరటాల శివ(Koratala Siva) ఫ్యాన్స్ మావాడు ఫుల్ హ్యాపీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.