ఎవరో ఎందుకు.. తన తోటి హీరో తనకు పోటీ హీరో బాలకృష్ణనే తీసుకుంటే.. వరుసగా స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నాడు. కానీ మెగాస్టార్(megastar chiranjeevi) మాత్రం రిస్క్ ఎందుకులే అని రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎప్పటి కప్పుడు నిరాశకు గురి అవుతునే ఉన్నారు. తాజాగా భోళా శంకర్(bhola shankar) రిజల్ట్ చూసిన తర్వాత మెగాభిమానులు ఓపెన్ లెటర్స్ రాస్తున్నారు.
తిరుమల తిరుపతి అలిపిరి కాలినడక పరిధిలో మరో ఐదు చిరుతలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అవి సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతి ఏడో మైలు, నామాలగవి, లక్ష్మినరసింహ స్వామి ఆలయం పరిసరాల్లో అవి తిరుగుతున్నట్లు చెప్పారు. అయితే వాటిని ట్రాప్ చేసిన సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా వాటిని గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిం...
సినిమా అవకాశాలు ఇస్తానని అమ్మాయిలను మోసం చేయడం ఎన్నో ఏళ్లగా వింటూనే ఉన్నాము. అయినా సరే అమ్మాలు బలవుతూనే ఉన్నారు. తాజాగా మణికొండలో జరిగిన ఓ యువతి ఆత్యహత్యతో దానికి కారణమైన ఓ వ్యక్తి అసలు రంగు బయటపడింది.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రంలో మళ్లీ ఆదివారం రాత్రి వానలు దంచికొట్టాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో 16 మంది మృత్యువాత చెందగా, మరికొంత మంది గాయపడ్డారు.
మొన్న హైదరాబాద్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులు..నిన్న హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి వేధింపులు..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కాటేదాన్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి విద్యార్థినులను ప్రిన్సిపల్(principal) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బయటకొచ్చింది.
అభివృద్ధిలో పురోగతి సాధించామని చెప్పుకుంటూనే ఇంకా పాశవిక సంస్కృతిలో బతుకుతున్నాము. ఇప్పటికీ ఆడబిడ్డ పుట్టడం అరిస్టంగా భావించే ఉద్దండులు కూడా ఉన్నారు. కళ్లు తెరవకముందే పసికూనలను చిదిమేసే పాపాత్ములు ఉన్నారు. ఫలితంగా ఆడ శిశువులు నిష్పత్తి తెలంగాణలో ఘననీయంగా తగ్గింది. దీనిపై అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని థానే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే 18 మంది రోగులు మృతి చెందారు. దీనిపై సీఎం ఏక్‌నాథ్ శిండే సైతం స్పందించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇంత మంది ఒకేసారి చనిపోవడం స్థానికంగా కలవరం రేపుతోంది.
మీరు బరువు తగ్గాలని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. అవును ప్రముఖ నిపుణులు బరువు తగ్గేందుకు దీంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సులభంగా చెప్పారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
చాలా మంది ఎన్ని బిజినెస్‌లు చేసినా..మంచి జాబ్ చేసిన కానీ డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారికోసం ఈ చక్కటి రెమిడీ. ఇది చేశారంటే కచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని చూస్తారని నిపుణులు చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.
తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసి రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ చిరుత అటవీ సిబ్బంది వలపన్ని బోనులో బంధించారు.
ఈరోజు(august 14th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి విజృంభించాడు. సౌదీ జట్టుకు విజయాన్ని అందించాడు.
ఆగస్టు 20వ తేది వరకూ పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటన చేసింది. విజయవాడ నుంచి వెళ్లే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.
తిరుమలలో ప్రత్యేక భద్రతా చర్యలను టీటీడీ తీసుకొచ్చింది. మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్ల పిల్లలను అనుమతించమని తెలిపింది. అలాగే 6 గంటల తర్వాత టూవీలర్లకు అనుమతి లేదని వెల్లడించింది.