తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈరోజు(august 16th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది.
వైఎస్ షర్మిల అరుదైన రికార్డు సాధించారు
పంచాయతీ పారిశుధ్య కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఒక్కరికి 5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఎల్ఐసీ ద్వారా కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 54 మంది దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాల వల్ల చార్‌ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు.
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వేడుకగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గల స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
ఈరోజు(august 15th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతోపాటు మరికొన్ని చోట్ల భారీ వానలు కూడా కురియనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీలోని విశాఖపట్నం(visakhapatnam)లో ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంతానోత్పత్తి చికిత్సల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని క్లినికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధిక పొట్లూరి(radhika potluri) అన్నారు.
సూర్య(suriya sivakumar) కాదు.. విక్రమ్ సినిమా తర్వాత రోలెక్స్ అంటూ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. విక్రమ్ సినిమాలో కనిపించింది కొద్ది సేపే కానీ.. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ సినిమా పై కాసుల వర్షం కురిపించేలా చేసింది. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పించిన రోలెక్స్(rolex) ఇప్పుడు.. ఫుల్ లెంగ్త్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రెండున్నర రోజుల్లోనే అన్ని సెంటర్స్‌లో బ్రేక్ ఈవెన్ అయిన జైలర్ మూవీ.. మూడు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఇక సండే సాలిడ్ బుకింగ్స్‌తో 300 కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు మధ్యలో మండేని వదిలిపెడితే.. నెక్స్ట్ డే ఆగష్టు 15 హాలిడే అవడంతో.. రూ.400 కోట్లు కొల్ల గొట్టడం ఖాయమంటున్నారు. ఇదే జోష్‌లో జైలర్ సీక్వెల్ కూడా ఫిక్స్ చేశాడు డైరెక్...
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి రూ.400 కోట్ల దిశగా కొనసాగుతుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో మూవీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.
విశ్వక్ సేన్(Vishwak Sen) అంటేనే.. వివాదాలు ఎక్కువగా గుర్తొస్తాయి. సినిమా కోసం ఈ యంగ్ హీరో ఎంతవరకైనా వెళ్తాడని.. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తునే ఉన్నాడు. అందుకే తనతోటి హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి పీఠలెక్కబోతున్నానని షాక్ ఇచ్చాడు మాస్ కా దాస్.
ఎవరో ఎందుకు.. తన తోటి హీరో తనకు పోటీ హీరో బాలకృష్ణనే తీసుకుంటే.. వరుసగా స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నాడు. కానీ మెగాస్టార్(megastar chiranjeevi) మాత్రం రిస్క్ ఎందుకులే అని రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎప్పటి కప్పుడు నిరాశకు గురి అవుతునే ఉన్నారు. తాజాగా భోళా శంకర్(bhola shankar) రిజల్ట్ చూసిన తర్వాత మెగాభిమానులు ఓపెన్ లెటర్స్ రాస్తున్నారు.