»Naga Chaitanya Heroine Divyansha Kaushik Hot Pics
Divyansha Kaushik: నాగచైతన్య హీరోయిన్ హాట్ పిక్స్ చుశారా?
యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా అంటూ తన టూర్ ఫొటో షూట్ చిత్రాలను పంచుకుంటూ అలరిస్తుంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఢిల్లీ భామ, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన టూర్ చిత్రాలను ఇన్ స్టా ఖాతాలో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది.
ఇటీవల ఈ అమ్మడు పలు ప్రాంతాలకు వెళ్లిన టూర్ చిత్రాలను అభిమానులతో పంచుకుంది. దీంతోపాటు ఇంకొన్ని సందర్భాలలో దిగిన ఫొటో షూట్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఢిల్లీలో పుట్టి పెరిగిన కౌశిక్.. ఆమె తల్లి, అంజు కౌశిక్, హిందీ చిత్రసీమలో స్థాపించబడిన మేకప్ ఆర్టిస్ట్. ఆమె ఎక్కువగా రాణి ముఖర్జీతో కలిసి పనిచేసింది. ఆమె యష్ రాజ్ ఫిల్మ్స్‌లో ఇంటర్న్‌గా పనిచేసింది.
ఈ క్రమంలో కౌశిక్ 2019లో మొదటిసారిగా తెలుగులో నాగ చైతన్య సరసన మజిలీ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
ఆ తర్వాత ఆమె 2021లో ది వైఫ్‌తో హిందీ చలనచిత్రంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇక నెక్ట్స్ 2022 మళ్లీ తెలుగులో రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ సరసన కథానాయికగా నటించింది. ఇది బాక్సాఫీసు వైఫల్యంగా మారింది.
తర్వాత 2023లో సందీప్ కిషన్ సరసన మైఖేల్ చిత్రంలో కనిపించింది. తర్వాత తమిళ్ టక్కర్ చిత్రంలో కూడా నటించింది.
దీంతోపాటు సుధీర్ వర్మ తదుపరి తెలుగు చిత్రం నిఖిల్ సిద్ధార్థ్ సరసన కూడా నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.