honey rose glamorous photos and biography
భారతీయ నటి మలయాళ నటి హనీ రోజ్ కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక తెలుగులో వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఈ హీరోయిన్ కేరళలోని ఇడుక్కిలోని మూలమట్టమ్లో సెప్టెంబర్ 5, 1991న జన్మించింది.
హనీ రోజ్ జేవియర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసింది.
ఆ తర్వాత 2005లో మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్లో తొలిసారిగా నటించింది.
దీంతోపాటు మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం మాన్‌స్టర్‌లో కనిపించింది.
ఆ తర్వాత ఈ అమ్మడు మలయాళంతోపాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇది కూడా చూడండి: Ananya pandey: అనన్య పాండే హాట్ షో.. కేక పుట్టిస్తోంది
Tags :