Saiee manjrekar: బ్లాక్ కలర్ డ్రెస్ లో హొయలు ఒలకబోస్తున్న రామ్ హీరోయిన్!
రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్లో రీసెంట్ గా వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. శ్రీలీలతో పాటు సయీ మంజ్రేకర్(saiee manjrekar) కూడా ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమాతో మంజ్రేకర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ క్యూటీ లేటెస్ట్ చిత్రాల గురించి ఇప్పుడు చుద్దాం.
నటి శివాని రాజశేఖర్(Shivani Rajasekhar) ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె అద్భుతం (2021) చిత్రంతో తొలిసారిగా నటించింది. అయితే ఈ భామ చీరలో ఉన్న చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.