»Guneet Monga Visits Amritsar Golden Temple With Oscar Trophy 2023
Guneet Monga: ఆస్కార్ ట్రోఫీతో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దర్శించుకున్న గునీత్
ఇండియన్ మూవీ ది ఎలిఫెంట్ విస్పరర్స్(the elephant whisperers) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెల్చుకున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా గునీత్ మోంగా(Guneet Monga) తన తల్లితో కలిసి అమృత్సర్(Amritsar)లోని గోల్డెన్ టెంపుల్(Golden Temple) ఆలయాన్ని దర్శించుకున్నారు.
భారతీయ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్(the elephant whisperers) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెల్చుకున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా(Guneet Monga)పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు తాజాగా గునీత్ మోంగా(Guneet Monga) తన తల్లితో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ క్రమంలో ఆమెకు పెద్ద ఎత్తున గులాబీ పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన జీవితంలో అత్యంత భావోద్వేగమైన విషయాలలో ఇది ఒకటని గునీత్ అన్నారు.
ఈ సందర్భంగా ఈ వీడియోను వికాస్ ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఈ వీడియో(vide0) నెట్టింట చక్కర్లు కోడుతుంది. వీడియోలో గునీత్ మోంగా అమృత్(Amritsar)సర్ గోల్డెన్ టెంపుల్(Amritsar Golden Temple)ని సందర్శించారు. ఆ సమయంలో పవిత్ర సరోవర్ నది పక్కన నిలబడి ఆమె ఆస్కార్ ట్రోఫీని పట్టుకుని సంతోషంతో నవ్వుతుండటం చూడవచ్చు.
When the daughter of India, conquers the World & comes back home. This has to be one of the most emotional journeys of my life watching @guneetm pay her tribute to her ancestors. Guneet you have given hope to dreamers. ❤️🇮🇳🙏🏽 pic.twitter.com/ivRMLK5Fw3
ఈ క్రమంలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నిర్మాతలలో మీరు కూడా ఒకరిగా మారారని పలువురు అంటున్నారు. మీరు ప్రస్తుతం ఎంతో గుర్తింపు దక్కించుకున్నారని, దీంతోపాటు ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని ఇంకొంత మంది అంటున్నారు. గునీత్ ఆస్కార్ గెలిస్తే, తన తల్లిని గోల్డెన్ టెంపుల్(Golden Temple)కి తీసుకువెళతానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ట్విట్టర్ పోస్ట్‌కి దాదాపు 30,000 వీక్షణలు వచ్చాయి. 700 మందికిపైగా లైక్‌లు కూడా వచ్చాయి.