»Did You Like These Latest Pics Of Sita Ramam Beauty Mrunal Thakur
Mrunal thakur: సీతారామం బ్యూటీ ఈ తాజా పిక్స్ చుశారా?
సీతారామం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి. ఈ చిత్రం మంచి ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన మృణాల్ ఠాకూర్(mrunal thakur) తెలుగు సినీ ప్రియులకు తెగనచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఇప్పుడు చుద్దాం.