నారా లోకేష్ ఆరోపణలపై ప్రమాణం చేసిన అనిల్ కుమార్
వెంకటేశ్వరపురం తిరుమలేశుని ఆలయంలో ప్రమాణం చేసిన అనిల్ కుమార్
తనకు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులున్నాని ఇటీవల లోకేష్ ఆరోపణ
లోకేష్ ను ప్రమాణం చేయడానికి రమ్మన్నా కూడా రాలేదని చెప్పిన అనిల్
లేఅవుట్లలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న అనిల్ కుమార్
వారసత్వంగా వచ్చిన ఆస్తి కాకుండా తనకు రూ.10 కోట్ల మాత్రమే ఉందని వెల్లడి
తాను చెప్పిన విధంగా ప్రమాణం చేశానని వెల్లడించారు
నేను నా ఆస్తుల గురించి ధైర్యంగా చెబుతున్నట్లు వెల్లడి
లోకేష్ కూడా ప్రమాణం చేయాడానికి రావాలని వెల్లడి