NZB: జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై తహశీల్దార్, ఆస్ఐ, ఇతర అధికారులతో సమీక్షించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
Tags :