తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలో పోలీస్ వాహనం ఢీకొని బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనలో మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Tags :