GNTR: ఫిరంగిపురంలో శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాల ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఫిరంగిపురం గ్రామానికి చెందిన సాయి, కుమార్ యువకుల ద్విచక్ర వాహనాలు మార్నింగ్ స్టార్ కళాశాల సమీపంలో ఢీకొట్టుకోవడంతో ఇద్దరి యువకులకు గాయాలయ్యాయి. గాయాలైన యువకులను ఆసుపత్రికి తరలించారు.