VZM: గంట్యాడ మండలం వసాది సమీపంలో గురువారం ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నీలావతి గ్రామానికి చెందిన అప్పయ్యమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.