MBNR: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కౌకుంట్ల చంద్రమౌళి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే విద్యానిధికి రూ.5 లక్షల చెక్కును MLA శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చేస్తున్న విద్యానిధికి తమ వంతు సహాయంగా ఈ విరాళం అందిస్తున్నామన్నారు. ఇది ఎంతో గొప్ప కార్యక్రమం అని తెలిపారు.