లెబనాన్‌లోని హెజ్బెల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇవాళ ఒక్కరోజే 300 లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానికి దాడుల్లో దాదాపు 100 మంది మృతి చెందినట్లు లెబనాన్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఇవే అతిపెద్ద దాడులుగా సమాచారం.