జనగాం: పాలకుర్తి మండలం ధర్ధపెల్లి వాగులో సోమవారం తెల్లవారుజామున ఓ కారు పడిపోయిన ఘటనలో ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. పాలకుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.