యూపీ కాన్ఫూర్‌లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్‌ను అమర్చిన ఘటన జరిగింది. ప్రేమ్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ-హౌరా రైలుపై దీన్ని గమనించారు. పట్టాలపై ప్రమాదాన్ని గుర్తించే సమయానికి లూప్లైన్లో కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు గూడ్స్ వెళ్తుంది. ఓ ఎక్స్‌ప్రెస్ రైలుకు దారి ఇచ్చేందుకు ఆపారు. అప్పుడు లోకోపైలట్ సిలిండర్‌ను గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు.