VZM: సోషల్ మీడియాలో చేసే రీల్స్ మీద మక్కువ ఆ యువకుడి ప్రాణం తీసింది. ఉన్నతంగా చదువుకుని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గంట్యాడకు చెందిన రాళ్లపూడి పవన్ (17) రీల్స్ చేస్తూ బుధవారం గెడ్డలో జారి పడి మృతిచెందాడు.