మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని కానుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం తెలిపారు. బీచ్ ఐటీ పేరిట విశాఖలో ఐటీ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్టమని కాబట్టి ఇతర రాష్ట్రాలతో ఏపీ అభివృద్ధిని ప
ప్రీవెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా నలుగురు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్
టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడు నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్ర
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు. 4
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్దరాత్రి ప్రారంభం కానుంది. ప్రతి యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. కాగా, ఈ వేడుకకు మెస్రం వంశీయులతో పా
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉ
ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతకుముందు మెయిన్‌రోడ్‌పై బాధిత యువకుడి కారు.. నిందితురాలు ప్రియాంక వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో కార
దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. చాలా మంది చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రయాణ సమయాల్లో మాత్రం ప్రజలు చలికి బలవ్వాల్సిందే. ఈ క్రమంలో మధ్
ఇఫ్లూలో దారుణం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. ఆమ
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక ఖరారైంది. అధికార లేబర్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీలందరూ కలిసి క్రిస్ హిప్కిన్స్ ను అధికారికంగా ఎన్నుకుంటారు. తర్వాత న్యూజిలాండ్