కేంద్ర బడ్జెట్ 2023 పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని స్పష్టం
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖెల్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన సందీప్ కిషన్.. నేనేం చేయలేను అ
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుసా మనసా అనే మూవీ ఫస్ట్ లుక్ ను తాజాగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ పాల్గొంది.
ఆదాయపు పన్నుకు సంబంధించి 2023-24 బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటను ఇచ్చారు. ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. పాత పన్ను వి
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం, టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. వాటితో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ మూడు కలిసొస్తే ఖచ్చితంగా ఎవరైనా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు వెళ్లిపోతారని నాచురల్ స్టార్ నాని అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖెల్
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమే కాదు.. మాయా ప్రపంచం అవును. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా.. చివరకు హాలీవుడ్ అయినా. ఎందుకంటే.. చాలామంది ఎన్నో కలలు కని ఇండస్ట్రీకి వస్తారు. ఆ కల
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేయడం పట్ల మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రంగా స్పందించారు. ప్రతిగా లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ముఖ్యమంత్రి
2023 – 24 సంవత్సరానికి గాను కేంద్రం ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ అన్నారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్లకు సంతృప్తిని ఇచ్చింది. 2024లో లోకసభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి బడ్జెట్ కాబట్టి ఎన్నో తాయిలాలు ఉంటాయనే అంచనాలతో మార్కె
ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖపట్నమంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలను తప