మన్యం: జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్టోబరు 1 తేదినే శత శాతం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ బుధవారం అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ చేసిన ఉద్యోగులు పెన్
KRNL: ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. తనకు కీలక పదవి కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెల
ATP: మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ధర్మవరంలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు తాడిమర్రికి మంత్రి చేరుకుని ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 27న ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో అధ
ప్రకాశం: ఒంగోలులో యూటీఎఫ్, డీవైఎఫ్ఎ, కనిగిరి టీచర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 29న ఉపాధ్యాయ అర్హతపరీక్ష(టెట్) మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి డి.వీరాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిద్దలూరు, మార్కాపురం,
KRNL: చాగలమర్రి మండలంలో గడిచిన 24 గంటల్లో 18.6 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షంతో మండలంలోని ముత్యాలపాడు, చాగలమర్రి, పెద్దభోధనం, శెట్టి వీడు తదితర గ్రామాల్లో రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్న పంట తడిసిపోవడంతో రైతులు
VZM: మాజీ మంత్రి, జనసేన నాయకురాలు పడాల అరుణ కుమారుడు పడాల శరత్ చంద్ర ఇటీవల గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకొన్న మాజీ ఎంపీ బొత్స రూన్సీ బుధవారం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించి, శరత్‌కి నివాళులు అర్చించారు. అనంతరం ఆమెకు ధైర్యం చెప్ప
SRPT: మద్దిరాల మండలంలో రెడ్డిగూడెం ముకుందపురం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సురేందర్ తెలిపారు. దిర్శనపల్లి నుండి ముకుంద పురం సబ్ స్టేషన్ వరకు 33కేవీ ఇంటర్ లింక్ వేస్తున్నందున ఈ రోజు 11 గంటల నుంచి మ
HYD: సినీ గీత రచయిత చంద్రబోస్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు పొందిన చంద్రబోస్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం అవార్డు పొందినందుకు శుభాకాంక్షలు చెబ
అనంతపురం: సోమందేపల్లిలోని గంగమ్మగుడి వద్ద వర్షపు నీరు, చెరువు నీరు నిలవడంతో ప్రయాణానికి ఇబ్బంది ఉందని స్థానికులు మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందించి కల్వర్టు నిర్మాణానికి రూ. 25 లక్షలు విడుదల చేశారు. దీంతో ఆమెకు బుధవారం కృతజ
NZB: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడాత్సవాలు ముగింపు దశకు చేరాయి. అండర్-14 విభాగంలో జరిగిన బాలికల కబడ్డీ టోర్నమెంట్లో సిద్ధార్థ మోడల్ స్కూల్ కలిగోట్ మొదటి స్థానంలో