ATP: మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ధర్మవరంలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు తాడిమర్రికి మంత్రి చేరుకుని ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 27న ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.