TG: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ నేటితో పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. 9వ తేదీ నుంచి అసలు సర్వే మొదలవుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు.