అనంతపురం: సోమందేపల్లిలోని గంగమ్మగుడి వద్ద వర్షపు నీరు, చెరువు నీరు నిలవడంతో ప్రయాణానికి ఇబ్బంది ఉందని స్థానికులు మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందించి కల్వర్టు నిర్మాణానికి రూ. 25 లక్షలు విడుదల చేశారు. దీంతో ఆమెకు బుధవారం కృతజ
NZB: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడాత్సవాలు ముగింపు దశకు చేరాయి. అండర్-14 విభాగంలో జరిగిన బాలికల కబడ్డీ టోర్నమెంట్లో సిద్ధార్థ మోడల్ స్కూల్ కలిగోట్ మొదటి స్థానంలో
ATP: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా నూతన మైన్స్ అండ్ జియాలజీ అధికారి షామీర్ బాషా కలెక్టర్ టీఎస్ చేతన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించారు. జిల్లాలో పనిచేస్తున్న మైండ్స్ అధికారి బదిలీ
మన్యం: పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి జనసిన వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించామని నియోజకవర్గ పీవోస్ ఆదాడ మోహన్ బుధవారం తెలిపారు. పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పి.జయకృష్ణ, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెడ్డి కరు
HYD: నూతన బీసీ కమిషన్ ఛైర్మన్ జీ .నిరంజన్ మరియు కమిషన్ సభ్యులు సచివాలయంలో ఈ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం కొత్త కమిషన్ ఛైర్మన్ సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిప
ATP: పుట్టపర్తి రూరల్ మండలం జగరాజుపల్లిలో బాల్య వివాహాలను అరికట్టాలని సమత ఫౌండేషన్ కమ్యూనిటీ మొబలైజర్ శోభ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలో బాల్య వివాహాలపై తమ సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలు అ
HYD: సర్కిల్ 14 డీప్యూటి మున్సిపల్ కమిషనర్ విద్యాధర్‌ను గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్ కలిశారు. దారుసలాం రోడ్డు నుంచి గోషామహల్ సర్కిల్ పెట్రోల్ బంక్ వరకు ట్రాఫిక్ ఇబ్బంది ఉందని, కొన్నిషాపులు రోడ్డును ఆక్రమించాయని ఆరేళ్లకి
ప్రకాశం: ఒంగోలులోని వీరగాధ-ప్రాజెక్టు 4లో భాగంగా విద్యా ర్థులకు పాఠశాల స్థాయిలో గురువారం నుంచి ఈనెల 30 వరకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో సుభద్ర తెలిపారు. 3,4,5 తరగతులు, 6,7,8 తరగతులు, 9,10 తరగతులు, 11,12 తరగతులు ఇలా నాలుగు కేటగిరీలుగా విద్యార
కడప: నగరంలో వర్షం కారణంగా నిలిచిపోయిన నీటిని తొలగించే ప్రక్రియను అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇంఛార్జ్ మున్సిపల్ కమిషనర్ నందన్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వర్షపు నీరు పోయే విధంగ
NZM: జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని పోశెట్టి-గంగామని దంపతుల కుమారుడు మిరియాలరవీందర్ కుమార్ తండ్రిని కోల్పోయి కుడ పేదరికంనుండి చిన్నచిన్న ప్రైవేట్ ఉద్యోగాలుచేస్తూ 3వ ప్రయత్నంలో ఎస్సైఉద్యోగం సాధించాడు. ఇటీవల ట్రయినింగ్ పూర్తి చేసు