SRD: నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా కాలనీలో గంగారెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి 4 బ్రహ్మ కమలాలు విరబూసాయి. భాద్రపద మాసం కృష్ణ పక్షం అష్టమి రోజు తమ ఈ పూలు వికసించాయని ఇంటి యజమాని తెలిపారు. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ అరుదైన బ్రహ్మకమలాలు తమ ఇంట్లోని పె
ELR: మండల ఉప తహశీల్దారు ఎల్వీ సాగర్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలుండటం, ఉన్నతాధికారులను అసభ్య పదజాలంతో దూషించడం తదితరాల నేపథ్యంలో విచారణ చేపట్టారు. ఆ నివేదికను అనుసరించి విధుల న
భారత జనాభా వృద్ధిరేటులో రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గినట్లు SBI సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వృద్ధి క్షీణించింది. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు జనాభా వృద్ధిలో 33 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024లో SBI రీసెర
ప్రకాశం: మూసీకి ఒక TMC సాగర్ నీరు రామతీర్థం జలాశయం నింపి అలుగు ద్వారా ఇవ్వాలని అన్నారు. వ్యవసాయ సంఘం జిల్లా నాయకులు కేజీ మస్తాన్, కె వీరారెడ్డి ఆధ్వర్యంలో కొండపిలో కలెక్టర్ ఆన్సారియా, మంత్రి స్వామిని కలసి వినతి పత్రం ఇచ్చారు. గతంలో రైతు సంఘాలు
VZM: మత్స్యకారులు సేంద్రియ విధానంలో చేపల పెంపకం చేపట్టాలన్నారు. జిల్లాలో మొబైల్ ఆక్వా ల్యాబ్ ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. చెరువులను అభివృద్ధిచేయాలని, రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని, మహిళా మత్స్యకార సంఘాలు స్వయం ఉపాధికింద రంగు చే
NZM: గాంధారి మండలానికి నేడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు రాజు తెలిపారు. మండల కేంద్రంలో పాఠశాల క్రీడలను ఆయన ప్రారంభిస్తారన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జ
GNTR: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గురువారం జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. గుంటూరులోని తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు చెప్పారు. పవన్ అడుగుజాడల్లో నడచి, రాష్ట్ర అభివృ
NLR: నాయుడుపేట మెడికల్ అసోసియేషన్ వారి సారథ్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మెడికల్ షాప్‌లలో పనిచేస్తున్న ఫార్మసీస్ట్లకు శాలువా మొమెంటోలతో సన్మానం చేశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ రెడ్డీస్ ఫార్మసీ తరుణ
SKLM: జిల్లాలో ప్రభుత్వ శాఖలకు బదిలీల్లో భాగంగా కొత్తగా జిల్లా స్థాయి అధికారులు విధుల్లోకి చేరుతున్నారని.. వీరంతా కష్టపడి పనిచేసి జిల్లా ప్రగతికి కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆకాంక్షించారు. ఉదయం 2వ, 4వ, 7వ, 1వ స్థాయి సంఘ
NLR: దుత్తలూరు అటవీశాఖ డిఆరీగా రవీంద్రబాబుకు అదనపు బాధ్యతలు జిల్లా ఉన్నత అధికారులు అప్పగించారు. ఈయన మర్రిపాడు డిఆర్‌గా విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో పలు కేసులు చేధించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపదను తరలిపోకుండ