ఢిల్లీలో ఏటా అక్టోబర్ చివరి నుంచే వాయి కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుతుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థ్యాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. దీన్
ఇటీవల సౌతాఫ్రికాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ప్రపంచ క్రికెట్లో సంచలనాలు నమోదు చేస్తోంది. అఫ్గాన్ కెప్టెన్ హస్మతుల్లాకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అవకాశముంటే ఏ ఆటగాడిని మీ జట్టులోకి తీసుకుంటా
SKLM: కొత్తూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ తెలిపారు. భూముల రీ సర్వేలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థా
ATP: కనేకల్లు మండలం హనకనహాల్ గ్రామంలోని రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ ఘటన వెల్లడించారు. రథ
ELR: ఉంగుటూరు మండలంలో అభివృద్ధిపై బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గంజి రాజ్ మనోజ్, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనం, శిధిలావస్థలో ఉన్న భవనాలు మరమ్మతుల గురించి చర్చించడం జరిగింది. ఉపాధి కార్యాలయా
ELR: తెలంగాణా రాష్ట్రం అశ్వరావుపేట మండలం పాపిడి గూడెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామ్ ఆయిల్ గేలలతో వెళ్తుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన పుట్టపల్లి వెంకటేశ్వర్
WGL: బీజేపీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. లాదెళ్ల గ్రామంలో విజయ్ చందర్ రెడ్డి పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ముఖ్య నే
ELR: జీలుగుమిల్లి జీలుగుమిల్లి గ్రామంలో ఉన్న జగదాంబ అమ్మవారి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు చేశారు. 14 నెలల పది రోజులు సదరు హుండీల ద్వారా రూ 3,86,663 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గ
TG: అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. BFSI స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో భారీగా నిరుద్యోగం ఉందన్నారు. రాష్ట్రంలో 50-60 లక్షల మంది నిరుద్యో
VZM: ఎల్.కోట మండల కేంద్రంలో ICDS ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయం నందు నిర్వహించిన జాతీయ పౌష్టికాహార మాహోత్సవాలు కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు మర