ముంబైకి భారత వాతావరణ విభాగం (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవధిలో ముంబై పరిధిలో ఈదురుగాలులు, పిడుగుపాటుకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతోపాటు మహారాష్ట్రలో
లెబనాన్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత పౌరులకు బీరుట్‌లోని రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. లెబనాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని తెలిపింది. ఒక వేళ అక్కడే ఉండాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలని, రాయబార కార్యాలయం సూచించిన ఈ మెయిల్, ఎమ
ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) చెస్ ఒలింపియాడ్‌లో డబుల్ గోల్డ్ మెడల్ సాధించిన భారత పురుషుల, మహిళల చెస్ బృందాలను ప్రధాని మోదీ తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటి దేశానికి 2 బంగారు పతకాలు తీసుకొచ్చిన క
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు, భాద్రపదమాసం, బహుళపక్షం నవమి: సా. 4-25 తదుపరి దశమి పునర్వసు: తె. 3-59 తదుపరి పుష్యమి వర్జ్యం: మ. 3-50 నుంచి 5-27 వరకు అమృత ఘడియలు: రా. 1-33 నుంచి 3-10 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-52 నుంచి 10-40 వరకు తిరిగి మ. 2-40 నుంచి 3-28 వరకు రాహుకాల
1867: తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణం1907: ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్య్ర సమరయోధుడు, చరిత్రకారుడు మరణం1923: హిందీ చలనచిత్ర నటుడు దేవానంద్ మరణం1999: పీ సుదర్శన్ రెడ్డి నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు జననం➢ ఈక్వెడార్ జా
TG: హైడ్రాకు 169 మంది అధికారులను డిప్యూటేషన్‌పై కేటాయిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లను నియమించింది. అలాగే, 12 మంది స్టే
నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆ సమయంలో ఢిల్లీలో కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని.. అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ మేర
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి మరో అరుదైన అవకాశం దక్కింది. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ‘కల్కి’ ఎంపికైంది. అక్టోబర్ 2 నుంచి 11 వర
SDPT: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థి (సిద్దిపేట జిల్లా అధ్యక్షులు) అంక్షారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన స్పందనను ఆమె సీఎం దృష్టిక
AP: వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు వైసీపీని వీడనున్నారు. త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయవర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది. కొంతకాలంగా