GNTR: ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులతో ఈ నెల 8న సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవి రేణుక తెలిపారు. 8న సాయంత్రం 4.30 నుంచి కలెక్టరేట్లోని శంకరన్ హాలులో సమావేశం జరుగుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని పాటు ఇతర అధికారులు పాల్గొంటారని, ప్రధానోపాధ్యాయులంతా హాజరు కావాలని సూచించారు.