CTR: రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఇందుకు తగినమూల్యం చెల్లించుకోక తప్పదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. సీఎం, డిప్యూటీ సీఎం, హెంమంత్రి, మంత్రి లోకేష్, వారి కుటుంబసభ్యుల పట్ల వైసీపీ అల్లరిమూకలు వికృతంగా పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.