హీరో కమల్ హాసన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలోని కమల్‌హాసన్ ఇంటి ఎదుట ముస్లింలు ధర్నాకి దిగారు. కమల్ హాసన్ నిర్మించిన అమరన్‌లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపారని ఆరోపిస్తూ అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని SDPI డిమాండ్ చేసింది. కమల్‌హాసన్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.