NLR: ఉదయగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా ఆరోగ్య అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రి నుంచి అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వై
NZB: నందిపేట మండలం ఖుద్వాన్పూర్లోని ఎస్సీ, బీసీ వసతి గృహాలతో పాటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాల్లోని సమస్యలను విద్యార్థులను అడ
కృష్ణా: ఉయ్యూరు మండలంలోని విజయసాయి స్కూల్ విద్యార్థులు వరద బాధితులకు రూ.50 వేల విరాళం అందజేశారు. ఈ మేరకు స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు కలసి విరాళం చెక్‌ను పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు బుధవారం ఆయన కార్యాలయంలో అందజేశారు. వరద బాధితుల ప
WGL: వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటి అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించా
NZB: ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. మనమందరం ఆయనను స్ఫూర్తిగా త
NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత వైద్యులు నవీన్, నిఖితలు దంత పరీక్షలు నిర్వహించారు. అధ్యక్షులు చెరుకు పృథ్వీరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు వైద్యులు చెప్పిన సూచనలు
VSP: బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆర్.కృష్ణయ్యను ప్రజలు క్షమించరని మాజీ మంత్రి కె నాగేశ్వరరావు విమర్శించారు. బీసీలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కృష్ణయ్యకు రాజ్యసభలో జగన్ అవకాశం కల్పించారని అన్నారు. విశాఖలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గ
SKLM: ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో బుధవారం స్థానిక సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రభుత్వం ప్రజలకు అందించిన వివిధ సంక్షేమ ఫలాలను
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి అమలాపురం వాస్తవ్యులు కరుప్రోలు సూర్యకాంతం బుధవారం రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిన
NRML: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో నీటి సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కొత్త కాలనీలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని స్థా