SRD: గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీపీఎం మల్లేశం పేర్కొన్నారు. మంగళవారం కంగ్టి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆలూరే మహానంద అధ్యక్షతనలో MS మీటింగ్ జరిగింది. ఇందులోడ్వాక్రా సంఘాల ఆర్
ప్రకాశం: NSS కార్యక్రమాలను ఏర్పాటుచేయడం వల్ల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు అలవడుతాయని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డీవీఆర్.మూర్తి అన్నారు. NSS ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ.. కొన్ని దేశా
SDPT: రాష్ట్రంలో ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి,స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ నెట్ 2.0పై జిల
కోల్‌కతాలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రామ్ సేవలు త్వరలో కనుమరుగు కానున్నాయి. మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు వారసత్వంగా కొనసాగుతున్న ట్రామ్ సర్వీసు మినహా మిగిలిన సర్వీసులను త్వరలో నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ సర్కారు నిర్ణయించింద
WGL: డివిజన్లోని 11కేవీ ఫీడర్ మెయింటేనెన్స్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నామని వరంగల్ డివిజన్ డీఈ శంకేసి మల్లిఖార్జున్ తెలిపారు. ఖిలావరంగల్, శివనగర్, చింతల్, పుప్పాలగుట్ట, ఆదర్శనగర్, మధ్యకోట, తూర్పుకోట, పడమర కోట, శివనగర్, స్తంభంపల
MLG: వెంకటాపురంమండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహన్ని మంగళవారం రాత్రి తహసీల్దార్ లక్ష్మి రాజయ్య సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమంలో బాగంగా ఆయన సందర్శించారు. ఈ సంద్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్య
SDPT: దూల్మిట్ట విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని మండల సహాయ ఇంజినీర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించా
KRNL: మండల పరిధిలోని ఉల్చాలా గ్రామంలో బుధవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరుకానున్నారు. కూటమి నేతలు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌ఛార్జులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్య
శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ మూర్తులకు బుధవారం ఉదయం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం పాలు, పెరుగు, తెనే, పంచదార పంచామృతాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఆలయ ప్రధాన అర
ప్రకాశం: చీరాల రూరల్ సీఐగా శేషగిరిరావు మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. చీరాల వన్ టౌన్ సీఐగా ఉంటూ నెలరోజుల క్రితమే బదిలీ అయిన శేషగిరిరావు మళ్లీ చీరాలకు రూరల్ సీఐగా వచ్చారు. ఈ మేరకు ఆయనకు స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం శాంత