ప్రకాశం: నవంబర్ 8 నుండి 15వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కానికై ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు కొమ్మలపాటి మాల్యాద్రి అన్నారు. గురువారం పామూరు సీపీఎం కార్యాలయంలో ప్రజా పోరు కరపత్రం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమన జరపటంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలన్నారు.