భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్పై ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.‘గతేడాదే ఆటకు వీడ్కోలు పలుకుదామనుకున్నా. కానీ మాజీ కెప్టెన్ గంగూలీ నన్ను బెంగాల్ తరఫున ఆడమని ప్రోత్సహించారు. నా భార్య కూడా నన్ను చివరిసారిగా బెంగాల్ తరఫున ఆడమని ప్రోత్సహించింది. అందుకే రంజీ ట్రోఫీతో మరోసారి బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించి గుడ్‌బై చెబుతా’ అని స్పష్టం చేశాడు.