ATP: రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలోని పబ్లిక్ హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం నుంచి అందించే దుస్తులు, రక్షణ పరికరాలును మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అందజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చేతులు మీదుగా వాటిని పంపిణీ చేశారు.