తూ.గో: దేవర సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గందరగోళం సృష్టించారు. ఉప్పాడ శ్రీనివాస థియేటర్లో అభిమానుల కోసం వేస్తున్న సినిమా కోసం అభిమానులు బారులు తీరడంతో టిక్కెట్లు సరిపోకపోవడంతో అభిమానులు థియే
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దప
WGL: పర్వతగిరి మండలం అనంతరంలో అప్పుల బాధ భరించలేక బేతి మహేందర్ అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ త
ATP: అనంతపురం రూరల్ మండల పరిధిలోని నారాయణపురం పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 10.00 గంటలకు ఎమ్యెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, నియోజకవర్గంలోని టీడీపీ నా
NLG: జిల్లా వ్యాప్తంగా ఈనెల 28న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బండి దీప్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన వివిధ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. 28న ఉదయం 10 గంటలకు జి
మన్యం: మంచి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. బుధవారం అయన స్దానిక 16 వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇటీవల వరదలు వస్తే విజయవాడలో సీఎం చంద్రబాబు, మంత్రులు, కలెక్టర్లు, ఎమ్
SKLM: ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఉదయం10 గంటలకు కవిటి ఆటో స్టాండ్ వద్ద 100 రోజుల పరిపాలనలో భాగంగా “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు పాల్గొంటారని, ఎమ్మెల్యే కార్యాలయం వర్గాలు తెలిపాయి. ప్రజా ప్
MNCL: నస్పూర్లో జిల్లా నిరుద్యోగ యువతకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్, హౌజ్ వైరింగ్, ప్లంబింగ్ అండ్ సానిటేషన్ విభాగాల్లో 3 నెలల పాటు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆకాడమీ ఇన్ఛార్జి రవి ఒక ప్రకటనలో
W.G: పెంటపాడు మండలంలోని అలంపురం వెంకటరమణసేవా ఆస్పత్రిలో గురువారం ప్రత్యేక వైద్యులు రానున్నట్లు ట్రస్టు ప్రతినిధి కొలనువాడ పెదకృష్ణంరాజు తెలిపారు. రాజమండ్రి రాజానగరంకు చెందిన కార్డియాలజీ, గైనకాలజీ, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు, అంకాలజీ,
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రద్దయిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలని వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై విపక్షాలతోపాటు రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది. సొంత పార్టీ కూడా ఆమె వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్