మన్యం: రైతులు సేంద్రియ ఎరువులపై మొగ్గు చూపాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె కురుపాం మండలం గుజ్జువాయి గ్రామంలో మండల వ్యవసాయ అదికారి ఆద్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర
RR: నిషేధిత పాన్, గుట్కా, మసాలాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ శ్రీనివాస్ రావు అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో కిరాణా షాపులు, పాన్ డబ్బాలు, బెల్ట్ షాపులు, ఓయో రూములలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కిరాణా షాపులలో తనిఖీ చేయగా… గుట్కా విక్
కాకినాడ: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులపై చర్యలు తీసుకునేంత వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో పాటు వైద్యుడిపై దాడి చేసిన 60 మందిని కూడా అరెస్ట్ చేయాలని బుధవారం డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో చర్యల
AP: చిత్తూరు జిల్లా మొగిలిఘాట్ రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఇద్దరు డ్రైవర్లతోపాటు మరొకరు సజీవదహమైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి వివర
RR: రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ పరిధిలోని నర్కుడలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్‌ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆడ
KRNL: కోడుమూరు మండలంలో అధిక వర్షాల కారణంగా పంటకు కుళ్లు తెగులు సోకే ప్రమాదముందని ఉల్లి రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఏవో రవిప్రకాష్ సూచించారు. బుధవారం వెంకటగిరిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో నిర్వహించి, మాట్లాడారు. ఉల్లిసాగులో పాటించ
తూ.గో: శంఖవరం మండలం గొంది గ్రామంలో 2003లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన గంటిమల్ల సతీష్ అనే వ్యక్తికి 12 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష, రూ. 5,000 జరిమానా విధించినట్లు ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు బుధవారం తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రా
ప్రకాశం: మార్కాపురం విద్యుత్ అధికారులు బుధవారం పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించారు. విద్యుత్ మీటర్ రీడర్లు సర్వీస్ వద్దకు వెళ్లకుండానే విద్యుత్ బిల్లు తెలుపుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. త్వరల
తూ.గో: దేవర సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గందరగోళం సృష్టించారు. ఉప్పాడ శ్రీనివాస థియేటర్లో అభిమానుల కోసం వేస్తున్న సినిమా కోసం అభిమానులు బారులు తీరడంతో టిక్కెట్లు సరిపోకపోవడంతో అభిమానులు థియే
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దప