ASF: వయోవృద్ధులు భావితరాలకు మార్గదర్శకులని వారి సంక్షేమం మనందరి బాధ్యత అని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. అక్టోబర్ 1న వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో నిర్వహిస్తున్న వయోవృద్దుల ఆవగాహన, వినోదాల వారం కార్యక్
ELR: ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ద్వారకాతిరుమలోని శ్రీకృష్ణ యాదవ కల్యాణ మండపంలో రాష్ట్ర రైతు సదస్సు నిర్వహించనున్నట్టు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ… అన్నిపంటల రైతులందరూ రాష్ట్రసదస్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీలో మునుపటిలాగా పరుగులు చేయాలన్న కసి తగ్గిందని.. ఊపు కనిపించడం లేదని అన్నాడు. గత కొంతకాలంగా అతను టెస్టుల్లో అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయడంలే
ప్రకాశం: స్వర్ణ స్వయం కృషి మానసిక దివ్యాంగుల పాఠశాలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ అన్నారు. ప్రతి విద్యార్థి వారి మానసికస్థితిని, ఆరోగ్యాన్ని గురించి పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డిని అడిగి తెలు
ఆసియా పవర్ ఇండెక్స్ రీజినల్ పవర్లో భారత్ సత్తా చాటింది. జపాన్ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. రానున్న రోజుల్లో చైనాను వెనక్కి నెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్న
ASF: జిల్లా కేంద్రంలోని TWRP బాలికల పాఠశాల గ్రౌండ్లో ఈ నెల27న అండర్-19 షూటింగ్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ గురువేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫి
సంగారెడ్డి: ప్రజల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సింటర్స్ను రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నందున, కాంటాక్టు పద్దతిలో యోగా శిక్షకులను నియమిస్తున్నట్టు ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి నర్మదా తెల
SKLM: టెక్కలి నియోజకవర్గం టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. సీట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని స్పందించారు. కోట్లాదిమంది ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామిని రాజకీయంగా వాడుకోవడం తగదని,
శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే తలనీలాల సేకరణ లీజు హక్కు పొందేందుకు అధికారులు నిర్వహించిన వేలం మరోసారి వాయిదా పడింది. అనివెట్టి మండపంలో బుధవారం వేలం నిర్వహించగా పాల్గొనేందుకు ఒకే ఒక్కరు రావడంతో