NLG: కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి 4,852.39 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 4 గేట్లు పైకెత్తి 4,326.24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువ ద్వారా 314 క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక
కరీంనగర్: రానున్న బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ
సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్తో చర్చించనుంది. ఈ విషయాన్ని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మీడియాకు తెలిపారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢాకా పర్యటన సందర్భంగా, తీస్తా నీటి భాగస్వామ్యంపై భారత్-బంగ్లాదే
కడప: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే వాహనాలు నడపాలని, వాహనదారులు వాహనానికి సంబంధించిన రికార్డులను కలిగి ఉండాలన్నారు. ద్
BDK: భద్రాచలం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను , స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆర్ చైతన్య గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా స్కానింగ్ సెంటర్లలో ఉన్న సదుపాయాలు, సిబ్బంది, రోగులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యత వంటి అంశాలను పరిశీల
SRD: ఇటీవల కురిసిన వర్షాలకు రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గి పత్తి పంటపై కాయ కుళ్లు తెగుళ్లు ఆశించిందని ఖేడ్ ADS నూతన కుమార్ తెలిపారు. దీని నివారణకు ప్లాంటమైసిన్ /సైట్లో సైక్లిన్ 1gm 10lts నీళ్లలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఆకుమచ్చ తెగులు న
వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి అఫ్గానిస్థాన్ ప్లేయర్గా రహ్మానుల్లా గుర్బాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా ICC రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో గుర్భాజ్ (692 పాయింట్స్) ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్ దక్క
కరీంనగర్: అశాస్త్రీయమైన జి.ఓ 25 అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకుడు కలెక్టర్లను ఆదేశించడాన్ని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, అదే విధంగా 60
NGKL: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ పంచాయతీలో గురువారం పర్యటించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రచించిన దేవగన్నేరు పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండలంలోని పార్టీ నా
గుంటూరు: జిల్లా జైలులో ఖైదీలకు వివిధ రకాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీనివాసరావు, షిప్ అధ్యక్షులు రమాదేవి, సమన్వయకర్త రవి మాట్లాడుతూ.. టీవీ, హైపర్టైటిస్, హెచ్ఐవీ, సిప