MDK: నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆరోతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ గూటికి చేరగా.. మరికొందరు జనసేనలోకి వెళ్తున్నారు. ఇవాళ జనసేనలో
ప్రకాశం: సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం మార్కాపురంలోని 31వ వార్డు రాజ్యలక్ష్మి కాలనీలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడార
నెల్లూరు: పీఎం సూర్యఘర్ పథకంపై ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలోని అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్ఈ విజయన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్లో జిల్లాలోని డీఈలు, డీఈఈలు, ఏఈలు, అకౌంట్స్ ఆఫీసర్లతో సమావేశం నిర్వ
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్త్రీ-2’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రూ.
HYD: ఓల్డ్ మలక్ పేటలో నివసించే షేక్ దావూద్(25) ఇంజనీరింగ్ ఫలితాలలో ఫెయిల్ అయ్యాడు. సప్లిమెంటరీ రాసిన కూడా మంగళవారం వచ్చిన ఫలితాలలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యు
WG: భీమవరం న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కోర్టు ఆవరణలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తున్న ప్రదేశాలలో మహిళలు ఎదుర్కొంటున్న జెండర్ సెన్సిటైజేషన్, సెక్సువల్ హెరాస్మెంట్లు, వాటిని అరికట్టేందుకు
ASR: మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని కుడుముసారి పంచాయతీ కోటగున్నలు, నిమ్మపాడు, కోరుకొండ గ్రామాల్లో ఆయన పర్యటించారు. లోతుగెడ్డ వ
కరీంనగర్: మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వేముల వెల్ముల స్వరూపా తిరుపతిరెడ్డి, డైరెక్టర్ మహమ్మద్ ఖాజాకు పార్టీ మైనార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అధ్యక్షులు అహ్మద్ ఖాన్, వైస్ ప్రెసిడ
VZM: సర్వకాలీకం సూత్రాన్ని పాటిస్తూ భావితరాలకు రామాయణాన్ని జీవన మార్గంగా.. జీవిత లక్ష్యంగా.. మార్గదర్శకంగా మార్చడమే ధ్యేయంగా నిర్మితమైంది విజయనగరంలోని రామనారాయణం. 15 ఎకరాల సువిశాల స్థలంలో కోదండం ఆకృతిలో ఆకట్టుకునే ఈ ఆలయం దేశ ప్రఖ్యాతి గాంచింద