VZM: జిల్లా పర్యటనలో భాగంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం కోరుకొండ సైనిక్ స్కూల్‌కు చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి ఇతర అధికారులు స్వాగతం పలికారు.
MHBD: మరిపెడ మండలం గాలివారిగూడెం ఊరి సమీపంలో గురువారం ప్రధాన రహదారి పై విద్యుత్ 11 KV లైన్ తెగిపడి పది గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి వెంకటేష్‌కు గాయాలు ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. బాధిత
‘మంగళవారం’ మూవీతో దర్శకుడు అజయ్ భూపతి మంచి హింట్ అందుకున్నారు. తాజాగా ఆయన తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధృవ్‌కు కథ చెప్పగా.. ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధ
కోనసీమ: అమలాపురం ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటరులో గురువారం ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి ప్రారంభించారు. మెడ్ యునైటెడ్ ఆస్
NRML: భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 358.70 మీటర్లు కాగా,ప్రస్తుతం 358.70 మీటర్ల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 200 క్యూసెక్
NDL: ‘మీ నమ్మకాన్ని వమ్ము చేయను.. నంద్యాల అభివృద్ధిని మరువను’ అంటూ నంద్యాల MP డా.బైరెడ్డి శబరి కీలక ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆమె పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, మంత్రులను కలిసి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇటీవల ఎన్నికల్లో నంద్యాల T
TG: సంగారెడ్డి జిల్లాలో చెరువులో అక్రమంగా కట్టిన భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో కొందరు వ్యక్తులు 12 ఏళ్ల క్రితం చెరువులోనే ఓ భవనం నిర్మించారు. దీనికి కొంతదూరం నుంచే మెట్లు కట్టారు. యజమాని కుటుంబసభ్యులు
BDK: కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ఛలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సార
ప్రకాశం: పర్చూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య శాలను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్‌లోని పలు రికార్డుల
AKP: గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆ సంఘం ఆహ్వానం మేరకు ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. వాషింగ్టన్ డీసీలోని