ATP: పుట్టపర్తి రూరల్ మండలం జగరాజుపల్లిలో బాల్య వివాహాలను అరికట్టాలని సమత ఫౌండేషన్ కమ్యూనిటీ మొబలైజర్ శోభ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలో బాల్య వివాహాలపై తమ సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలు అరికట్టడానికి సహకరించాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన భావితరాలపై ఉందన్నారు.