VZM: మాజీ మంత్రి, జనసేన నాయకురాలు పడాల అరుణ కుమారుడు పడాల శరత్ చంద్ర ఇటీవల గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకొన్న మాజీ ఎంపీ బొత్స రూన్సీ బుధవారం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించి, శరత్‌కి నివాళులు అర్చించారు. అనంతరం ఆమెకు ధైర్యం చెప్పారు. ఝాన్సీతో పాటు పలువురు నాయకులు శరత్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.