SRD: హైకోర్టు జడ్జి విజయసేనారెడ్డి ఏడుపాయల దుర్గాభవాని దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం హైకోర్టు జడ్జిని దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా
NGKL: వెల్దండ మండలానికి చెందిన నిత్యానందరావును రాష్ట్ర ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా శనివారం నియమించింది. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రొఫెసర్‌గా పని పనిచేస్తున్
ప్రకాశం: దొనకొండ మండలంలోని కంచర్లకోట గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళపై నుండి సిమెంట్ లారీ దూసుకెల్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళకు రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను స్థ
భారత్ – న్యూజిలాండ్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. గాయం కారణంగా కీపింగ్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు దిగాడు. అంతకు ముందు నుంచే బ్యాటింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ వన్డే తరహాలో ఆటతీరును ప్రదర్శిస్తూ 110 బంతుల్లో సెంచరీ
SKLM: దేశానికి గొప్ప సేవలు చేసిన రతన్ టాటా, కమ్యూనిస్టు నాయకుడు సీతారాం, పౌర హక్కుల నేత సాయిబాబా మృతికి లావేరు మండలం అదపాక పాఠశాలలో నివాళులు అర్పించారు. శనివారం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి, ఉపాధ్యాయులు గిరిధర్ మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తుల
NDL: బండి ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయంలో వరి నేల వాలవడం, మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక
BDK: భద్రాచలం నియోజకవర్గంలో ప్రధాన రహదారి వెడల్పు, మరమ్మతులకు అలాగే అభివృద్ధి పనులు నిర్వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అ
SRPT: గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయు ఉపాధ్యాయ సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని నేరేడుచర్ల పీఆర్టీయు మండల శాఖ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి అన్నారు. శనివారం నేరేడుచర్ల మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల ప
KMM: వైరా నియోజకవర్గంలో నేడు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటించనున్నారు. ఈ మేరకు వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా.. క్యాంపు కార్యాలయంలో గీ
NDL: గుంతల రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. మహానంది వ్యవసాయ కళాశాల నుంచి మహానంది క్షేత్రానికి వెళ్లే రహదారి గుంతలతో రోడ్డు అధ్వానంగా తయారైంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంతలలో నీరు నిలబడి నీటి కుంటల