GNTR: పొన్నూరు పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు షటిల్ బ్యాట్మెంటన్ అండర్ 14 స్కూల్ గేమ్స్ పోటీలలో మండల స్థాయిలో విజేతలుగా నిలిచారు. వీరు రేపు జరగబోయే జిల్లా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ మేరీ థామస్ మీడి
కృష్ణ: నున్న జడ్పీ హైస్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైక్లింగ్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు పోటీల నిర్వాహకులు రవికాంత ఓ ప్రకటన విడుదల చేశారు. పోటీలలో పాల్గొనే బాలబాలికలు తమ పాఠశాల ప్రధానోపాధ్య
GNTR: వర్షం వల్ల ఉండవల్లి, తాడేపల్లి పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఎంటీఎంసీ కమిషనర్ ఆలీం భాషా వెంటనే స్పందించి రెండు ప్రాంతాల్లో ఆయిల్ ఇంజను ఏర్పటు చేసి కచ్చ కాలువలు తవ్వించి వర్
NLG: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీనగర్ రైల్వే స్టేషన్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. యువకుడు బీబీనగర్ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎరుకల మహేష్ స్థానికులు గుర్తించారు. దీంతో మహేశ్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుక
KMR: పట్టున్న రిటైర్డ్ ప్రొఫెసర్లను విద్యా మండలి ఛైర్మన్లుగా నియమించడం శుభ పరిణామం, అభినందనీయం అని నాగిరెడ్డిపేట మండల మాజీ జడ్పీటీసీ ఉమ్మన్న మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఇటిక్యాల పురుషోత్తంను హై
లక్ష కోట్ల రూపాయలతో ఒడిశాలో అల్యూమినా రిఫైనరీ, హరిత అల్యూమినియం ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు లోహాలు, గనుల సంస్థ వేదాంత తెలిపింది. 6 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రిఫైనరీ, 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ స్థాపించనున్నట్లు పేర్కొ
KDP: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆదేశాల మేరకు శనివారం దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో దువ్వూరు మండల ఇన్చార్జి మానికింది వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు మందకృష్ణ ఉద్
SRCL: గంభీరావుపేట సింగసముద్రం వద్ద రైతులు భారీ కొండచిలువను పట్టుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ సరిహద్దులోని స్థానిక రైతులు పంట పొలం వద్దకు వెళ్తుండగా కొండచిలువ తారాసు పడింది. గమనించిన రైతులు వెంటనే కొండ చిలువను పట్టుకుని హతమార్చ
JGL: మోతె బైపాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. గాయపడిన వారు
TG: రాష్ట్రంలోని ఆలయాలపై దాడుల నేపథ్యంలో VHP, భజరంగ్ దళ్ జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ బంద్కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన