W.G: వైసీపీ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మాజీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంలో భాగంగా ప.గో జిల్లాకు బొత్సను నియ
ఢిల్లీ నుంచి లండన్‌కు బయలు దేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. టేకాఫ్ అయిన కొంత సమయానికి విమమానంలో బాంబు ఉన్నట్లు ఓ ఆగంతకుడి నుంచి సిబ్బందికి ఫోన్ వచ్చింది. దీంతో పైలెట్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన స
ASR: తజంగి గ్రామంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి రూ.6.75 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. మొత్తం రూ.35 కోట్లతో మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.15 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.20 కోట్ల
SRPT: సంకల్పానికి వయసు అడ్డేమి కాదని నిరూపించాడు సూర్యాపేట (D) కోదాడ వాసి గూటి వీరబాబు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యో గం సాధించారు. పదో తరగతి అతికష్టం మీద పాసవ్వగా అనంతరం ఇంటర్, డిగ్రీ, బీఈడీ చదివారు. గత 20 ఏళ్లుగా పలు ఉద
VSP: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ బాలికల హాస్టల్‌ను ఏయూ రెక్టార్ ఆచార్య కిషోర్ బాబు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ మెస్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆయన భ
ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ చిత్రాపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు రాచర్ల వినోద్ మాట్లాడుతూ.. కంది శ్రీనన్న
TG: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1990లో చార్మినార్ వద్ద కాంగ్రెస్ జెండాను ఎగరవేసి సద్భావనా యాత్ర ప్రారంభించారు. నేటితో 34 సంవత్సరాలు పూర్తి అవుతుండటంతో నేడు టీపీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ చార్మినార్ వద్ద పార్టీ జెండాను ఎగరేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీ
NLR: వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం మల్లాం నుంచి చిన్న తోటకు బయలుదేరిన బస్సు మార్గమధ్యంలో అమాంతంగా పొలాల్లోకి దూసుకెళ్లింది. త్రుటిలో ప్రమాదం తప్పగా బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటప
HYD: పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రావల్ కోల్ గ్రామానికి చెందిన బాలమ్మ(66)ను తన మనవడు ప్రశాంత్(21) పింఛన్ డబ్బుల కోసం తలపై కొట్టాడు. దీంతో వృద్ధురాలు మరణించింది. గంజాయి మత్తులో బాలమ్మను తన మనవడు హత్య చేశాడని పో
NRML: గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన చెస్, కరాటే పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. చెస్ పోటీలో జిల్లాకు చెందిన శ్రీ కృతి, పల్లెర్ల గణేశ్ హిమాని ప్రతిభ కనబరిచారు. కరాటేలో నిత్యానందిని ప్రతిభ క