GDL: అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం కవిత సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతిపై వనపర్తి కి బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అలంపూర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురేశ్ కుమార్ అధ్యర్యంలో శుక్రవారం ఘనంగా వీడుకోలు సమావేశం నిర్వహించారు.
NDL: నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. మెల్బోర్న్లో TDP NRI కుటుంబాలతో ఆమె సమావేశమయ్యారు. అంతకముందు ఆమెకు వారి నుంచి ఘన స్వాగతం లభించింది. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంలో తమ వంతు పాత్ర పోషించిన వారికి ఆ
VKB: దోమ మండలం దాదాపూర్ గ్రామంలో మ్యాజిక్ బస్సు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం టాటా వారి ఆర్థిక సహాయంతో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యంపై తల్లిదండ్రుల అవగాహన
BDK: భద్రాచలం రామాలయంలోని ఇద్దరు ఉద్యోగులకు ఈఓ రమాదేవి శుక్రవారం మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయాలను గురువారం ఉదయం కొన్ని గంటల పాటు మూసి ఉంచారు. ఇది వివాదమైంది. సూపరింటెం
NGKL: వెల్దండ మండల కేంద్రానికి చెందిన హాసిని ఆదిలాబాద్ మెడికల్ కాలేజీలో సీట్ సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం పలువురు శాలువాతో హాసిని సన్మానించి సరస్వతి మాత చిత్రపటాన్ని బహుకరించి రూ. 10 వేలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాపిశెట్టి రాము, మధుసూదన
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర గాజాలో జరిగిన వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనా వాసులు మరణించారు. దాదాపు 85 మంది గాయపడ్డారు. మృతుల్లో 21 మంది మహిళలే ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్ల
NLG: జిల్లాలో ఈనెల 21 నుంచి 31 వరకు నిర్వహించే పోలీస్ అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 21న ఫ్లాగ్ డే, 22న ఓపెన్ హౌజ్, 23న పోలీసుల ప్రతిభ పై అవగాహన సదస్సులు, 24న రక్తదాన శిబిరాలు, 26న సైకిల్ ర్యాలీ, ఇంటర్ డిగ్రీ వ
BDK: దుమ్ముగూడెం మండల పరిధి తూరుబాక గ్రామంలో బూరం వెంకటేశ్వర్లుకు చెందిన ఇల్లు శుక్రవారం అగ్నికి ఆహుతైంది. కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపో
MNCL: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిపై నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల
BDK: అశ్వారావుపేట నియోజకవర్గంలో కొత్త రహదారుల నిర్మాణానికి,కొన్ని రహదారుల అభివృద్ధికి మంత్రి వెంకటరెడ్డికి 5కోట్లతో ప్రతిపాదనలను శాసనసభ్యుడు ఆదినారాయణ శుక్రవారం అందజేశారు. గండుగులపల్లి నుంచి గోపాలపురానికి 16కోట్లు,అచ్యుతాపురం క్రాస్రో